Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి FFS APPలో ఎరువులు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:12 AM జయ శంకర్ భూపాలపల్లి General
నేటి నుంచి FFS APPలో ఎరువులు - Udayam
మహాదేవపూర్‌లో నేటి నుంచి అన్ని రకాల ఎరువుల విక్రయాలు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా జరుగుతాయని ఏడీఏ శ్రీపాల్‌ తెలిపారు. రైతులు అవసరమైన ఎరువులను యాప్‌లో బుక్‌ చేసుకోవాలని సూచించారు. విక్రయాల్లో పారదర్శకత, సకాలంలో ఎరువులు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. దుకాణదారులు తప్పనిసరిగా యాప్‌లో విక్రయాలను నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...