Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 6 నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 6:25 PM వికారాబాద్General
ఆగస్టు 6 నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు - Udayam
వికారాబాద్ జిల్లాలో ఆగస్టు 6 నుంచి ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS) యాప్ ద్వారా మాత్రమే ఎరువుల విక్రయాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి డా. కవిత తెలిపారు. భారత ప్రభుత్వ కొత్త విధానం ద్వారా ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...