వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏటా రూ.2,400 కోట్ల నిధులను ముందుగానే బ్యాంకులో జమ చేస్తామని చెప్పారు.
అడ్మిషన్ల అనంతరం దరఖాస్తులను పరిశీలించి, నెలలోనే విద్యార్థుల ఖాతాల్లో ఫీజు నిధులు జమ చేస్తామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేశామని, విద్యార్థులకు సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
Comments
Loading comments...

