వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు.
పెండింగ్ బకాయిలు, పీఆర్సీపై ప్రభుత్వం మోసం చేస్తోందని, ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

