వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ కోసం అమెరికా దర్యాప్తు సంస్థ భారీ నజరానా ప్రకటించింది.
అంతర్జాతీయ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కుఖ్యాత నిందితుడి కోసం ఎఫ్‌బీఐ, ఇతర దేశాల పోలీసులతో కలిసి తీవ్రంగా గాలిస్తోంది.
Comments
Loading comments...

