Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లా పరీక్షల్లో తండ్రీకూతుళ్ల సత్తా

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:59 AM జాతీయంGeneral
లా పరీక్షల్లో తండ్రీకూతుళ్ల సత్తా - Udayam
హిమాచల్‌ప్రదేశ్‌ విశ్వవిద్యాలయం మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షల్లో తండ్రీకూతుళ్లు సత్తా చాటారు. 23 ఏళ్ల అన్షికా రాణా మొదటి ర్యాంకు సాధించగా, ఆమె తండ్రి ప్రవీణ్‌ రాణా మూడో ర్యాంకు దక్కించుకున్నారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌ 50 ఏళ్లు దాటాక న్యాయవిద్యను అభ్యసించారు. మూడేళ్లపాటు తండ్రీకూతుళ్లు ఒకరికొకరు ప్రోత్సాహమిచ్చుకుంటూ చదువు కొనసాగించారు.

Comments

G
Loading comments...