వార్తలకు తిరిగి వెళ్లండి

కోయంబత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 2018లో రక్తం ఎక్కించిన తర్వాత తన కుమార్తెకు హెచ్‌ఐవీ సోకిందని ఓ తండ్రి జిల్లా కలెక్టర్ పవన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తనకు, భార్యకు, కుమారుడికి హెచ్‌ఐవీ లేదని పరీక్షల్లో తేలినట్లు పేర్కొన్నారు.
ఆస్పత్రి సిబ్బందిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
Comments
Loading comments...

