Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు జలాల మళ్లింపు జరిగితే యుద్ధ చర్యగానే పరిగణిస్తాం

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:34 PM అంతర్జాతీయంGeneral
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు కేటాయించిన నీటి వాటాను మళ్లించే ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. తమ నీటి హక్కులను పరిరక్షించుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...