వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-అమెరికా ఒప్పందంపై రైతు సమరం

రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తిరుమలగిరిలో రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు.
అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, రైతులకు మేలు చేసే విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...