Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 8:49 PM జోగులాంబ గద్వాల్ General
పంటల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ - Udayam
ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ఆరుతడి పంటలు, స్వల్పకాలిక రకాలతో పాటు కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సాగునీటిని వృథా చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...