Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లిలో ఫార్మర్‌ రిజిస్ట్రీకి గడువు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:06 PM జోగులాంబ గద్వాల్ General
గోరికొత్తపల్లిలో ఫార్మర్‌ రిజిస్ట్రీకి గడువు - Udayam
గోరికొత్తపల్లి మండలంలోని రైతులు ఈ నెల 30లోపు ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని ఏవో సారయ్య సూచించారు. ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్‌, మొబైల్‌ నంబర్‌తో మీసేవ లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి అని తెలిపారు. గడువు 30వ తేదీతో ముగియనున్నందున రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...