వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ధాన్యం బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ రైతులు వ్యాపారి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి ముందు కొన్ని వస్తువులకు నిప్పంటించడంతో ఉద్రిక్తత నెలకొంది.
సుమారు రూ.10 కోట్ల బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

