వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా డీల్‌పై రైతుల ధర్నా

భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని టోల్‌ప్లాజాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా రైతులు నిరసన తెలిపారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఉచితంగా వాహనాలను అనుమతించారు.
ఈ ఒప్పందంతో చౌక దిగుమతులు పెరిగి రైతుల రాబడులు దెబ్బతింటాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.
Comments
Loading comments...