వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం వెలిమినేడులో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. రైతు సంఘం, సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో సక్రమంగా విద్యుత్ సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
జిట్ట నగేష్, అరూరి శ్రీను, కత్తుల లింగస్వామి తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంపై అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
Comments
Loading comments...

