వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీదొడ్డి మండలం నందిన్నె సబ్‌స్టేషన్ వద్ద గద్వాల–రాయచూర్ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ప్రస్తుతం 12 గంటల విద్యుత్ మాత్రమే వస్తోందని, 18 గంటల సరఫరా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నా విరమింపజేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి చేరుకుని రైతుల సమస్యలను విన్నారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతుల డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

