Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కొలతల్లో అన్యాయమంటూ రైతు నిరసన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:38 PM జనగామ General
భూమి కొలతల్లో అన్యాయమంటూ రైతు నిరసన - Udayam
బచ్చన్నపేట మండలం చిన్న రాంచెర్లకు చెందిన గుడికందుల కంకయ్య భూమి కొలతల్లో అన్యాయం జరిగిందంటూ జనగామ కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఒంటిపై డీజిల్‌ పోసుకోవడంతో ఎస్‌ఐ రతీశ్‌ డీజిల్‌ బాటిల్‌ తీసుకుని కంకయ్యను స్టేషన్‌కు తరలించారు. రికార్డుల్లో 9 ఎకరాలు ఉండగా కొలతల్లో 8 ఎకరాలు చూపిస్తున్నారని కంకయ్య ఆరోపించారు. పక్క భూమి యజమాని అదనంగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...