Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ కబ్జాలపై రైతుల నిరసన

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 6:28 PM అన్నమయ్యGeneral
భూ కబ్జాలపై రైతుల నిరసన - Udayam
పుంగనూరు మండలం మదనపల్లె గ్రామానికి చెందిన 29 మంది రైతుల భూములను కొందరు కబ్జా చేసి, అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. భూముల రికార్డులను పరిశీలించి, తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, భూములను రైతులకు అప్పగించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...