వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలం బొల్లవరం గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న, ఇతర పంటలను రక్షించుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. బావులు ఎండిపోవడంతో ఓ రైతు ట్యాంకర్ ద్వారా సమీపంలో ఉన్న నీటిని తరలించి పంటలను కాపాడుకుంటున్నారు.
మరికొందరు రైతులు బావుల వద్ద మోటారు పంపుసెట్లను సరిచేసుకొని చేతికి రానున్న పంటలను రక్షించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

