Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకుంటకు నీరందించాలని రైతుల వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:17 PM జోగులాంబ గద్వాల్ General
ఎర్రకుంటకు నీరందించాలని రైతుల వినతి - Udayam
మేళ్లచెరువు ఎర్రకుంటకు 99-డి కాల్వ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు నింపితే భూగర్భ జలాలు పెరిగి 100 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతుందని తెలిపారు. సర్పంచ్ రాములు, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...