Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 'కృషి ఋషి' సర్టిఫికెట్లు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 7:34 AM అమరావతిGeneral
రైతులకు 'కృషి ఋషి' సర్టిఫికెట్లు - Udayam
శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ 5వ స్నాతకోత్సవంలో సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి గుర్తింపుగా 138 మంది రైతులకు దేశంలోనే తొలిసారిగా ‘కృషి ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. అదే కార్యక్రమంలో 119 మంది విద్యార్థులకు పట్టాలు, 24 మందికి స్వర్ణ పతకాలు అందజేశారు. పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.

Comments

G
Loading comments...