Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుల పునరుద్ధరణలో వెలిచాల రైతులు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 29, 2026 10:50 AM కరీంనగర్General
చెరువుల పునరుద్ధరణలో వెలిచాల రైతులు - Udayam
సాగునీటి కోసం రామడుగు మండలంలోని వెలిచాల గ్రామ రైతులు సమష్టిగా నడుం బిగించారు. ప్రభుత్వ సాయం కోసం చూడకుండా, స్వచ్ఛందంగా కాలువలలోని పిచ్చి మొక్కలను తొలగించి చెరువులను బాగు చేసుకుంటున్నారు. ఈ కృషితో వర్షపు నీటిని నిల్వ చేస్తూ పంటలకు నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. మత్తడి వద్ద సిమెంట్ పనులు చేపడితే ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...