Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుబజార్ స్టాల్స్‌లో రైతులకే తొలి ప్రాధాన్యం

Follow Udayam on Google
రవళి దేవి Aug 08, 2026 2:12 PM కరీంనగర్General
రైతుబజార్ స్టాల్స్‌లో రైతులకే తొలి ప్రాధాన్యం - Udayam
కాశ్మీర్‌గడ్డ రైతుబజార్‌లో కూరగాయలు పండించి విక్రయించే, గతంలో అక్కడ వ్యాపారం చేసిన రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. సన్నకారు రైతుల సంక్షేమ సంఘం బాధ్యులు వినతిపత్రం ఇవ్వగా, రూ.10 కోట్లతో నిర్మించిన నూతన మార్కెట్‌లో స్టాల్స్‌ను రైతులకే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...