వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసినా, కొల్లాపూర్ రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయకట్టు చివరి వరకు నీటిని పారించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాల్వల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక మంత్రి స్పందించి నియోజకవర్గ రైతుల సాగునీటి వెతలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

