Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి 'రైతన్నా.. మీకోసం' వారోత్సవాలు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 11:02 AM చిత్తూరుGeneral
నేటి నుంచి 'రైతన్నా.. మీకోసం' వారోత్సవాలు - Udayam
ఎల్‌నీనో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి 'రైతన్నా.. మీకోసం' వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారి మురళి తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో కార్యాచరణ కమిటీల ఏర్పాటు, భూమి పరిస్థితుల అంచనా, ఎల్‌నీనో వర్షాభావ నివారణ చర్యలు, యాప్ ఆధారిత పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...