Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఏపీ పేరుతో రైతుల దోపిడీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 25, 2026 12:19 PM మహబూబ్‌నగర్General
డీఏపీ పేరుతో రైతుల దోపిడీ - Udayam
నల్ల, తెలుపు డీఏపీ అంటూ ఎరువుల వ్యాపారులు రైతులను మోసగిస్తూ రూ.1350 డివిడెండ్ ఉన్న బస్తాను రూ.1900 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డీఏపీతో పాటు అదనంగా సీఎంఎస్‌ బస్తాలను బలవంతంగా అంటగడుతున్నారు. రెండు రకాల డీఏపీల్లోనూ ఒకే మోతాదులో పోషకాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...