వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాంత్రీకరణ పథకం కింద పలు పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేశారు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క పరికరం కూడా మంజూరు కాలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో వానాకాలంలో 1,99,478 ఎకరాల్లో పంటలు సాగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

