Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యాన సాగుపై రైతుల విముఖత

Follow Udayam on Google
శివ కుమార్ Jul 22, 2026 6:23 AM కడపGeneral
ఉద్యాన సాగుపై రైతుల విముఖత - Udayam
ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వి.బి.జి.రామ్‌జీ పథకం కింద లక్ష్యాలను నిర్దేశించినా, రైతుల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉద్యాన తోటల సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపికలో పురోగతి కనిపించడం లేదు.

Comments

G
Loading comments...