వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు నియోజకవర్గంలోని అటవీ సమీప గ్రామాల్లో నీటి వసతి ఉన్నా ఏనుగుల దాడులతో రైతులు పంటలు సాగు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. సాగు చేసిన పంటలు ధ్వంసమవడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఏనుగుల నియంత్రణకు చేపట్టిన కందకాలు, సోలార్ ఫెన్సింగ్ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో సమస్య కొనసాగుతోంది. రక్షణ చర్యలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

