వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఆశించిన వర్షాలు లేక సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో నాట్లు వేయలేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
మధ్య మానేరు కుడి కాలువ ద్వారా సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. కాలువలకు మరమ్మతులు చేసి వెంటనే నీటి సరఫరా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

