Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల నేపథ్యంలో రైతులకు కేవీకే సూచనలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 12:37 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
వర్షాల నేపథ్యంలో రైతులకు కేవీకే సూచనలు - Udayam
భద్రాద్రి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భరత్ సూచించారు. పొలాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వర్షాల సమయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీ చేయవద్దని తెలిపారు. వరిలో కాండం తొలిచే పురుగు, పత్తిలో ఆకు మచ్చ, కాండం కుళ్లు, పప్పుధాన్యాల్లో శిలీంద్ర వ్యాధులు ఆశించే అవకాశం ఉందని, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...