Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:40 AM ఆదిలాబాద్General
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - Udayam
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలో పంట నష్టాలు, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన రైతు తీగల రమేశ్‌ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సహకార బ్యాంకులో భారీగా రుణం తీసుకున్న రమేశ్‌ శనివారం కెనాల్‌ సమీపంలో విగతజీవుడిగా కనిపించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...