వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూ వివాదం కారణంగా గోస్కు రవీందర్ అనే రైతు తన భార్యతో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అప్రమత్తమైన సిబ్బంది బాధితులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

