వార్తలకు తిరిగి వెళ్లండి
ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పేరుతో భూములు తీసుకున్నారని మనస్తాపంతో ఓ రైతు ఆర్టీసీ బస్సులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
భూములు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు రైతు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

