వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఇప్పటికీ 27.52 శాతం మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోలేదు. రిజిస్ట్రీ లేకుంటే కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
రైతులు త్వరగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. భవిష్యత్‌లో ఎరువుల పంపిణీతో పాటు పలు వ్యవసాయ సేవలు, పథకాల అమలులో ఫార్మర్ రిజిస్ట్రీ కీలకంగా మారనుంది.
Comments
Loading comments...

