Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి: MAO

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:35 AM సంగారెడ్డిGeneral
రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి: MAO - Udayam
సిర్గాపూర్ మండలంలో అగ్రి స్టాక్ ద్వారా నిర్వహిస్తున్న రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని MAO హరికృష్ణ మంగళవారం తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర, ఎరువులు, పంట రుణాలు, సబ్సిడీ పథకాలు పొందేందుకు ఈ ఐడీ తప్పనిసరి అని పేర్కొన్నారు. రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, లింక్ అయిన మొబైల్ నంబర్‌తో ఏఈఓ లేదా మీ-సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...