వార్తలకు తిరిగి వెళ్లండి

కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లెలో రైతు చిట్టిబోయిన శ్రీనివాసులు(62) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. పొలానికి నీరు పెడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు.
గ్రామస్థులు చేరుకునేలోపే పదునైన ఆయుధంతో తలపై నరికి హత్యచేసి పరారయ్యారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

