Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కూలీ సంఘం కౌన్సిల్‌కు పిలుపు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:58 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రైతు కూలీ సంఘం కౌన్సిల్‌కు పిలుపు - Udayam
అక్టోబర్‌ 4న ఇల్లందు మండలం ముకుందాపురంలో జరగనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నేత భూక్య శివనాయక్‌ పిలుపునిచ్చారు. మంగళవారం అందుగులబోడులో జరిగిన సమావేశంలో రైతులు పంట సాగు నుంచి మార్కెట్‌లో విక్రయం వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...