Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవ్వాల్‌లో రైతు ఐడీ నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:06 PM మంచిర్యాలGeneral
కవ్వాల్‌లో రైతు ఐడీ నమోదు చేసుకోవాలి - Udayam
రైతులు రైతు ఐడీ రిజిస్ట్రేషన్‌ను త్వరగా పూర్తి చేసుకోవాలని క్లస్టర్‌ ఏఈవో అఖిల్‌ సూచించారు. రైతు ఐడీ ఉన్న వారికి ఎరువుల బుకింగ్‌, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. రైతులు మీ-సేవ ద్వారా లేదా ఫోన్‌లో ఏఈవోను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని అఖిల్‌ పేర్కొన్నారు. రైతులు వీలైనంత త్వరగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...