Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మర్‌ ఐడీ నమోదుకు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:47 AM మంచిర్యాలGeneral
ఫార్మర్‌ ఐడీ నమోదుకు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం - Udayam
ఫార్మర్‌ ఐడీలో వివరాల నమోదుకు సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే గడువు ఉందని వ్యవసాయ అధికారి వీరన్న తెలిపారు. జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ఇంకా రైతులు నమోదు చేసుకోలేదన్నారు. గడువు ముగిసేందుకు రెండు రోజులే ఉన్నందున రైతులు వెంటనే ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. పట్టా పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...