వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం మండలం నవాబ్‌పేట్‌కు చెందిన రైతు సిందం గంగన్న పశువులను మేతకు తీసుకెళ్లి గల్లంతయ్యాడు. గురువారం అడవికి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
శుక్రవారం గ్రామస్థులు అడవిలో గాలించినా ఆచూకీ లభించలేదు. గంగన్న గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

