Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 11:06 AM ములుగు General
విద్యుత్ షాక్‌తో రైతు మృతి - Udayam
జేడీ మల్లంపల్లి మండలం దేవనగర్‌కు చెందిన రైతు పొర్ల వీరయ్య బోరు మోటారుకు కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం పంట పొలంలో జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...