వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. 1,000 రోజులు దాటినా హామీలు పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు.
బాలసముద్రంలో మీడియాతో మాట్లాడుతూ, వరంగల్‌లో రాహుల్‌గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లోని హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని దాస్యం ఆరోపించారు.
Comments
Loading comments...

