వార్తలకు తిరిగి వెళ్లండి

పాణ్యం మండలం కొణిదేడు గ్రామానికి చెందిన గోపాల్, సావిత్రి దంపతుల కుమార్తె శీల్ల అపర్ణ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన ఆమె కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సాధించారు. ఒంగోలు పట్టణంలో తొమ్మిది నెలల శిక్షణను పూర్తి చేసుకున్నారు.
త్వరలో విధుల్లో చేరి మంచి సేవలు అందించాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. అపర్ణను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

