Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పంట రుణమాఫీ: సీఎం విజయ్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 3:08 PM ఆల్ ఇండియా జాతీయ
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్‌ రైతులకు పంట రుణమాఫీ ప్రకటించారు. సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.75 వేల వరకు రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 13.34 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్న రుణాలకు పాక్షిక మాఫీ వర్తిస్తుందని ఆయన చెప్పారు.

Comments

G
Loading comments...