వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా 26 ఏళ్లుగా సేవలందించిన మడిగెల శ్రీశైలమ్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో శ్రీశైలమ్ సతీమణి యాదమ్మ, చేగుంట ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

