Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్‌లో మంగళహారతులతో గణపయ్యకు వీడ్కోలు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 9:54 AM యాదాద్రి భువనగిరిGeneral
బీబీనగర్‌లో మంగళహారతులతో గణపయ్యకు వీడ్కోలు - Udayam
బీబీనగర్‌ మండలం జైనపల్లిలో ‘టీం దేవవ్రత’ ఆధ్వర్యంలో గణేశుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యకు మంగళహారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. ఆధ్యాత్మిక శోభతో సాగిన ఊరేగింపు గ్రామస్థులను ఆకట్టుకుంది. వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...