Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దికి కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 01, 2026 7:55 AM వరంగల్General
పెద్దికి కన్నీటి వీడ్కోలు - Udayam
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి వేలాది మంది ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. ఆయన పార్థివదేహానికి హనుమకొండలో, అనంతరం అంతిమయాత్రలో అభిమానులు నివాళులు అర్పించారు. గిర్నిబావి నుంచి నల్లబెల్లి వరకు 31 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాత్రి పెద్ది వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...