వార్తలకు తిరిగి వెళ్లండి
‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు అభిమానులు థియేటర్లలో హారతులు ఇచ్చారు. పాటకు అనూహ్య స్పందన రావడంతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది.
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Comments
Loading comments...

