Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతితో కలిశెట్టి కుటుంబం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 12, 2026 8:27 PM విజయనగరంGeneral
రాష్ట్రపతితో కలిశెట్టి కుటుంబం - Udayam
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి నిర్మాణ విశేషాలతో రూపొందించిన టేబుల్‌ బుక్‌ను ఆమెకు అందజేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగిన తన ప్రస్థానాన్ని ఎంపీ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నాణ్యమైన విద్య, మెగా పేరెంట్‌-టీచర్‌ సమావేశాల గురించి కుమార్తె నిఖిల రాష్ట్రపతికి వివరించారు.

Comments

G
Loading comments...