వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే కారణమని సమాచారం. ప్రాణాలతో బయటపడిన మహిళ పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

